Monday, April 29, 2024

‘మాస్ట్రో’ ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

Maestro movie Trailer released

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మాస్ట్రో’. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఆసక్తికరంగా ఉన్న ఈ ట్రైలర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో నితిన్ తొలిసారిగా అంధుడి పాత్రలో నటిస్తున్నాడు. ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. హీరోయిన్లు నభానటేష్‌, తమన్నా కీలక పాత్రల్లో నటించారు. మహతి స్వరసాగర్‌ సంగీతం అందించారు. త్వరలో డిస్నీ హాట్‌స్టార్‌ లో ఈ సినిమా విడుదలకానుంది.

Maestro movie Trailer released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News