Tuesday, April 30, 2024

11 నెలల పాపకు కరోనా

- Advertisement -
- Advertisement -

11 Months Old baby test Positive for Covid 19

 

మనతెలంగాణ/హైదరాబద్: పాతబస్తీ మాదన్నపేట్‌లో 11 నెలల పాపకు కరోనా వైరస్ సోకింది. వివరాల ప్రకారం.. కుర్మగూడ డివిజన్ మాదన్నపేట్ వినాయక్ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ 42 ఏళ్ల వ్యక్తికి కరోనా రావడంతో వారి కుటుంబానికి గాంధీ హాస్పటల్‌కు తరలించారు. అందులో ఆయన కూతురు 11 నెలల పాపకు కూడా నిర్ధారణ కావడం జరిగింది. దీంతో జిహెచ్‌ఎమ్‌సి, పోలీసు అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కుర్మగూడ డివిజన్ నోడల్ అధికారి శేషగిరి ఆ పార్ట్‌మెంట్‌కు కస్టర్లను ఏర్పాటు చేసిన్నట్లు వెల్లిడించారు. ఆ పార్ట్‌మెంట్‌లోని మిగితావారికి కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

11 Months Old baby test Positive for Covid 19

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News