Friday, April 26, 2024

పేలిన గ్యాస్ లైన్: 12 మంది మృతి

- Advertisement -
- Advertisement -

12 Members dead in Gas Pipe Explosion

 

బీజింగ్: చైనాలోని హెుబెయ్ ప్రావిన్స్ లో గ్యాస్ లైన్ పేలింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా 138 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మార్కెట్ లో గ్యాస్ లైన్ పేలడంతో భవనాలు కూలిపోయాయి. మార్కెట్ మొత్తం రక్తపు ముద్దలతో తడిసిపోయింది. ప్రభుత్వ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులలో పదిహేను మంది పరిస్థితి విషమంగా ఉన్నాయని ఆస్పత్రి వర్గాలు వెల్లడించినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News