Tuesday, April 30, 2024

పివి ఎక్స్ ప్రెస్ హైవేపై కారు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

Car accident on PV Express Highway

హైదరాబాద్: నగరంలోని మెహదీపట్నం పివి ఎక్స్ ప్రెస్ హైవేపై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. పిల్లర్ నంబర్ 36 వద్ద వేగంగా వచ్చి అదుపుతప్పిన ఓ కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మెహదీపట్నం నుంచి శంషాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని రోడ్డుకు అడ్డంగా పడిన కారును క్రేన్ సాయంతో తొలగించారు. అధిక వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు.

Car accident on PV Express Highway

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News