Friday, April 26, 2024

అమెరికాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

300000 Coronavirus cases reported in US

వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. కోవిడ్ పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి రోజువారీ కేసుల్లో అత్యధికంగా మూడు లక్షల కరోనా కేసులు రికార్డయి అమెరికా ప్రజలను వణికిస్తోంది. గడిచిన 24గంటల్లో సూమారు 3 లక్షల కరోనా పాజిటివ్ కేసులు, 3,825 మంది మృతి చెందారని వైద్యఅధికారులు వెల్లడించారు. అమెరికాలో ఇప్పటివరకు 21.8 మిలియన్ మంది కోవిడ్-19 బారిన పడగా.. 3,67,458 మంది బాధితులు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

300000 coronavirus cases reported in US

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News