Sunday, May 5, 2024

సికింద్రాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత..

- Advertisement -
- Advertisement -

54 Kgs Ganja Seized at Secunderabad Railway Station

హైదరాబాద్: సికింద్రాబాద్‌లో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. శుక్రవారం ఉదయం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఓ ప్రయాణికుడి వద్ద రైల్వే పోలీసులు 42 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసకుని కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.

42 Kgs Ganja Seized in Secunderabad Railway Station

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News