Friday, April 26, 2024

దొంగిలించిన కల్లు తాగి.. వింతచేష్టలు

- Advertisement -
- Advertisement -

6 Sick After Drinking Stolen Kalthi kallu At Nagarkurnool

పెద్దకొత్తపల్లి: నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం చిన్నకారుపాములలో ఓ కుటుంబం వింత చేష్టలు చేయడం స్థానికంగా కలకలం రేపింది. చిన్నకారుపాములకు చెందిన బంగారయ్య, మల్లయ్య ఈత వనంలో కల్లు దొంగతనం చేసి ఇంటికి తెచ్చుకున్నారు. ఆరుగురు కుటుంబ సభ్యులతో కలిసి తాగారు. కాసేపటి తర్వాత వింతగా ప్రవర్తిస్తూ, పిచ్చిచేష్టలకు దిగారు. వారిని గమనించిన స్థానికులు 108లో ఆస్పత్రికి తరలించారు. వింత చేష్టలతో చికిత్సకు సహకరించలేదు. వైద్యులు ఇబ్బంది పడుతూనే బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

6 Sick After Drinking Stolen Kalthi kallu At Nagarkurnool

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News