Friday, April 26, 2024

రేయిన్ బజార్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

- Advertisement -
- Advertisement -

రేయిన్ బజార్ హత్య కేసులో నిందితుల అరెస్టు
ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

V1 Channel MD Prashanth Arrested by Cyberabad Police

హైదరాబాద్: ఈ నెల 15వ తేదీన హత్య కేసులో నిందితులను నగర సౌత్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. రేయిన్‌ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రానగర్‌లో సయిద్ ఆయాజ్ అలియాస్ కందా ఆయాజ్ హత్యకు గురయ్యాడు. గతంతో మృతుడు ఓ హత్య కేసులో నిందితుడిగా ఉండడంతో ప్రత్యర్థులు ఆయాజ్‌ను హ్యత్య చేశారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

7 Victims Arrest in Rein Bazar Murder case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News