Monday, May 6, 2024

99 దేశాల వారికి క్వారంటైన్ ఫ్రీ ఎంట్రీ

- Advertisement -
- Advertisement -

99 countries exempted from quarantine
న్యూఢిల్లీ: కోవిడ్-19 వ్యాక్సిన్ పూర్తిగా వేసుకున్న 99 దేశాల వారికి భారత్‌లోకి క్వారంటైన్ మినహాయింపు ప్రవేశం కల్పిస్తున్నారు. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఖటార్, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నేపాల్,ఇజ్రాయెల్ తదితర 99 దేశాలను ‘క్యాటగిరి ఏ’లో చేర్చారు. వారికి క్వారంటైన్ ఉండకపోయినప్పటికీ ఇతర కొన్ని షరుతులు ఇతర ప్రయాణికులకు ఉన్నట్లే వర్తిస్తాయి. ఇక రిస్క్ క్యాటగిరిలో ఉన్న దేశాల్లో చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, బోట్స్‌వానా, జింబాబ్వే, న్యూజిలాండ్, సింగపూర్, మారిషస్, ఇంగ్లాండ్ దేశాలున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News