Tuesday, April 30, 2024

ఇద్దరు బాలికలపై ఐదుగురు అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

Rape

 

హైదరాబాద్: కామాటిపురాలో పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు బాలికలపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన ఐదుగురిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇద్దరు బాలికలను ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

 

Hyderabad 5 Members rape on Two girls in Kamatipura
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News