Tuesday, April 30, 2024

‘అలా దుబాయ్’లో అంటున్న వార్నర్ (వైరల్)

- Advertisement -
- Advertisement -

david warner pic viral in social media

హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెట్ ప్లేయ‌ర్ డేవిడ్ వార్నర్ అభిమానులు ఎడిట్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల వైకుంఠపురములో సినిమాలోని ”సితరాల సిరపడు” పాటలో అల్లు అర్జన్ కోడి, కత్తి పట్టుకుని వెళ్లే సీన్ లో వార్నర్ ను తీసుకొచ్చారు ఫ్యాన్స్. ” అల దుబాయ్”లో అని టైటిల్ పెట్టి ఒక చేతిలో కోడిపుంజు మరో చేతిలో బ్యాట్ అందించారు. వార్నర్ ఈ ఫోటో షేర్ చేసి నవ్వుతున్న స్మైలిస్ పెట్టాడు. ఐపిఎల్ కోసం డేవిడ్ భాయ్ వచ్చేశాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నెట్టింట్లో అందుబాటులో ఉంటున్న వార్న‌ర్… బుట్ట‌బొమ్మ సాంగ్ కు తన భార్య‌తో క‌లిసి స్టెప్పులు వేశాడు. ఆ వీడియో అభిమానులను ఆకట్టుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News