Friday, May 10, 2024

రాజశేఖర్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల

- Advertisement -
- Advertisement -

Release of Health Bulletin on Rajasekhar Health

 

నటుడు రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుతవుతోందని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రి వెల్లడించింది. శనివారం ఆయన ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.  ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగవుతోందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. వైద్యుల చికిత్సకు స్పందిస్తున్నారన్నారు. ఐసియూలో ఉన్న రాజశేఖర్ కు నిరంతరం ఆక్సీజన్ అందిస్తున్నాం, ఎప్పటికప్పుడు వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని సిటీ న్యూరో సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రత్న కిశోర్ వెల్లడించారు. రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, సీనీ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News