Saturday, May 4, 2024

లైఫ్ సెన్సెస్ హబ్‌గా హైదరాబాద్: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Hyderabad is Life senses hub

హైదరాబాద్: ఐటి పరిశ్రమను జిల్లా కేంద్రాలకు విస్తరిస్తున్నామని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. హోటల్ ఐటిసి కాకతీయ సిఐఐ వార్షిక సమావేశం జరిగింది. హైదరాబాద్‌ను ఇన్నోవేషన్ హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. హైదరాబాద్ లైఫ్ సెన్సెస్ హబ్‌గా మారుతోందని, తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సిఎం కెసిఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. సమిష్టిగా పని చేస్తేనే ఆత్మనిర్భర్ భారత్ సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్, సిసిఎంబి డైరెక్టర్ రాకేశ్ మిశ్రా, సిఐఐ తెలంగాణ చైర్మన్ కృష్ణ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News