Thursday, May 9, 2024

చీర కట్టులో మెరిసి పోయిన సింధు

- Advertisement -
- Advertisement -

PV Sindhu dressing up in pretty floral sarees

 

ముంబై: భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం పి.వి.సింధు సంప్రదాయ దుస్తుల్లో మెరిసి పోయింది. ఇటీవల తెల్లచీరతో మెరిసిన సింధు మరోసారి అభిమానులను కనువిందు చేసింది. సంప్రదాయ చీరకట్టుతో సింధు వావ్ అనిపించింది. పూల రంగు చీర కట్టుకుని సింధు అభిమానులను ఫిదా చేసింది. చిరు నవ్వు చిందిస్తూ చీరలో మెరిసిపోతున్న సింధును చూసిన అభిమానులు, నెటిజన్లు తెగ లైక్‌లు కొట్టేస్తున్నారు. ఇప్పటికే ఈ ఫొటోలకు ఏడు లక్షల మందికి పైగా లైక్స్ కొట్టారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా ఈ చీరను రూపొందించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News