Tuesday, April 30, 2024

గంజాయి మొక్కలు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

Cannabis captured in Adilabad

మనతెలంగాణ ఉట్నూరు: ఆదిలాబాద్ జిల్లా  ఉట్నూరు మండలం లోని గంజాయి మొక్కలు సాగు చేస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. శ్యాంపూర్, కోలాంగూడ, బోర్రన్నగూడ గ్రామాలలో వ్యవసాయ భూముల్లో సాగు చేస్తున్న గంజాయి మొక్కలను ఉట్నూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయా గ్రామాలలో పోలీసులు దాడులు చేశారు. గంజాయి సాగు చేస్తున్న భీంరావు, టీ రాము ల పై చట్టరిత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్సై సుబ్బారావు తెలిపారు. స్థానికులు సమాచారం మేరకు దాడులు చేశామని సుబ్బారావు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News