Saturday, April 27, 2024

‘మైల్స్ ఆఫ్ లవ్’ ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

Miles of Love Movie Trailer Released

హైదరాబాద్: అభినవ్, రమ్య పసుపులేటి జంటగా తెరకెక్కిన చిత్రం ‘మైల్స్ ఆఫ్ లవ్’. యంగ్ డైరెక్టర్ నందన్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను యంగ్ హీరో కార్తికేయ విడుదల చేశారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్న అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

Miles of Love Movie Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News