Friday, May 10, 2024

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నకిలీ వీసాలతో పట్టుబడ్డ 44 మంది మ‌హిళ‌లు

- Advertisement -
- Advertisement -

 

44 Women arrested at Shamshabad Airportహైద‌రాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రంలో 44 మంది మ‌హిళ‌లు నకిలీ వీసాలతో పట్టుబడ్డారు. మంగళవారం  కువైట్‌కు వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన 44 మంది మ‌హిళ‌ల‌ వద్ద నకిలీ వీసాలను గుర్తించిన ఇమ్మిగ్రేష‌న్ అధికారులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా తెలంగాణ‌, ఎపి, త‌మిళ‌నాడు, గోవాకు చెందిన మ‌హిళ‌ల‌ుగా అధికారులు గుర్తించారు. అందరినీ ఆర్‌జీఐ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీరిని ఏజెంట్ మోసం చేశాడా? లేక ఉద్దేశ‌పూర్వ‌కంగానే వెళ్తున్నారా? అనే కోణంలో పోలీసులు చేస్తున్నారు.

44 Women arrested at Shamshabad Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News