Monday, April 29, 2024

‘శ్యామ్‌ సింగరాయ్‌’ నుంచి ‘సిరివెన్నెల’ సాంగ్ విడుదల..

- Advertisement -
- Advertisement -

'Sirivennela' song from Shyam Singha Roy

హైదరాబాద్: నాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా డైరెక్టర్ రాహుల్‌ సాంకృత్యన్‌ కాంబినేషన్ లో తెరకెక్కితున్న క్రేజీ ప్రాజెక్టు ‘శ్యామ్‌ సింగరాయ్‌’. తాజాగా ఈ మూవీ నుంచి ‘సిరివెన్నెల’ అనే సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన చివరి పాట ఇది. సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్‌ స్వరాలు అందించగా, అనురాగ్‌ కులకర్ణి ఆలపించిన ఈ పాట ఆకట్టుకుంటోంది. ఈ పాటను నాని, సాయిపల్లవి మధ్య తెరకెక్కించారు. ఈ సినిమాలో సాయి పల్లవితోపాటు కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ మూవీని క్రిస్మస్ కానుకగా డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘Sirivennela’ song from Shyam Singha Roy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News