Home Search
దారుణహత్య - search results
If you're not happy with the results, please do another search
తహసీల్దార్ రమణయ్య దారుణహత్య
విశాఖపట్నం కొమ్మాదిలో శనివారం దారుణం చోటుచేసుకుంది. తహసీల్దార్ రమణయ్య దారుణహత్యకు గురయ్యాడు. చరణ్ క్యాజిల్ అపార్ట్‌మెంట్‌లోకి చొరబడి దాడి చేశారు. వాచ్‌మెన్ కేకలు వేయడంతో నలుగురు దుండగులు పారిపోయారు. తీవ్రగాయాలతో పడిఉన్న రమణయ్యను...
రామన్నపేటలో దారుణహత్య
రామన్నపేట: యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం బోగారం నిదానపల్లిలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి వెళ్తున్న మేస్త్రీని బండరాయితో కొట్టి చంపారు. రైతుల నుంచి కూలి డబ్బులు వసూలు...
హబీబ్ నగర్ లో దారుణహత్య….
హైదరాబాద్: భాగ్యనగరంలోని హబీబ్‌నగర్ జబార్‌ఘాట్ వద్ద గురువారం ఉదయం హత్య జరిగింది. గుర్తు తెలియని దుండగులు రౌడీషీటర్ ఫిర్దోష్‌ను నరికి చంపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు...
కడపలో టిడిపి నేత దారుణహత్య
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా సిహాంద్రిపురం మండలం దిద్దికుంటలో టిడిపి నేత దారుణ హత్యకు గురయ్యాడు. బైండోవర్ కేసులో సింహాద్రిపురం వస్తుండగా టిడిపి నాయకుడిపై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు. ఈ...
కోకాపేటలో దారుణహత్య
హైదరాబాద్: రాజేంద్రనగర్‌లోని కోకాపేటలో ఆదివారం ఉదయం దారుణ హత్య జరిగింది. సెవెన్ హిల్స్ వద్ద గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేశారు. నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించారు. ఎక్కడో హత్య చేసి ఇక్కడ...
ఫలక్‌నుమాలో వ్యక్తి దారుణహత్య
హైదరాబాద్: బైకుపై వెళ్తున్న వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేసిన సంఘటన నగరంలోని ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఇంజిన్ బౌలి సమీపంలో గొంతు కోసి చంపారు. స్థానికుల...
మాజీ కౌన్సిలర్ దారుణహత్య
జనగామలో మార్నింగ్ వాక్ చేస్తుండగా మాజీ కౌన్సిలర్ పులిస్వామిని బైక్‌తో ఢీకొట్టి గొడ్డలితో నరికి
హత్యచేసిన దుండగులు భూవివాదమే కారణం?
మన తెలంగాణ/జనగామ ప్రతినిధి: జనగామ పట్టణ మాజీ కౌన్సిలర్, టిడిపి నేత పులి...
వారాసిగూడలో బాలిక దారుణహత్య…
హైదరాబాద్: చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వారసిగూడాలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. ఇర్ఫానా అనే బాలికను దుండగులు దారుణంగా హత్యచేశారు. బాలిక ఉంటున్న ఇంటిపై రక్తపు మరకలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు....
అమెరికాలో తెలుగు యువకుడు శరత్‌ను హత్యచేసిన దోషికి మరణశిక్ష
22ఫిబ్రవరి 2002లో శరత్ పుల్లూరు హత్య
41 ఏళ్ల మైఖేల్ డెవేన్ స్మిత్‌ను దోషిగా తేల్చి మరణశిక్ష విధించిన కోర్టు
22 ఏళ్ల తర్వాత ప్రాణాంతక ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మరణశిక్ష అమలు
ఒక్లహామా: తెలుగు యువకుడిని...
ఓ వ్యక్తిని పొడిచి చంపిన దస్తగిరి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా చాగలమర్రిలో యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. ఇమామ్(20)ను దస్తగిరి అనే యువకుడు కత్తితో పొడిచి చంపాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి ఈ...
వ్యక్తి దారుణ హత్య..
వ్యక్తి దారుణ హత్య
గొంతు కోసి హత్య చేసిన దుండగులు
చెన్నాపురం చెరువు వద్ద ఘటన
మన తెలంగాణ/జవహర్ నగర్: జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చెన్నాపురం చెరువు వద్ద శనివారం రాత్రి 7.30 గంటలకు...
ఆర్‌టిసి విలీనం బిల్లుకు రాజ్‌భవన్ మోకాలడ్డు…
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంలో ఆర్‌టిసి విలీనం బిల్లుకు రాజ్‌భవన్ మోకాలడ్డుతోందని సమాచారం. రెండు రోజులుగా బిల్లుపై తన అభిప్రాయాన్ని గవర్నర్ తమిళిసై చెప్పడం లేదు రాజకీయ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. సాంకేతికంగా మనీ...
మనోహరాబాద్‌లో వ్యక్తి హత్య
మనోహరాబాద్: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం గండిపల్లిలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. లక్ష్మీనారాయణ గౌడ్‌ను ఇటుకతో తలపై బంధువులు కొట్టి చంపారు. భూతగాదాలతో ఇరువర్గా లమధ్య గత కొంతకాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి....
రామకృష్ణయ్య హంతకులను కఠినంగా శిక్షించాలి
జనగామ ప్రతినిధి : బిఆర్‌ఎస్ నేతల భూకబ్జాలను అడ్డుకున్నందుకే రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్యను దారుణంగా హత్యచేశారని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ అన్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట...
నడిరోడ్డుపై బిజెపి నేత నరికివేత
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో బిజెపి నేత శంకర్ దారుణహత్యకు గురయ్యాడు. శంకర్‌పై నాటు బాంబులు, కత్తులతో దుండగులు దాడి చేశారు. బిజెపి ఎస్‌సి, ఎస్‌టి విభాగం ఉపాధ్యక్షుడిగా శంకర్ వ్యవహరిస్తున్నారు. వరకుపూరమ్ ప్రాంతానికి...
బాలాపూర్ లో యువకుడిని నరికి చంపి….
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణహత్య చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు పవన్(18)ను కత్తులతో పొడిచి చంపారు. మృతుడి స్వస్థలం నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ గ్రామంగా గుర్తించారు. ప్రేమ...
యువకుడి దారుణ హత్య..
నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని ఐదవ టౌన్ పరిధిలో గల నాగారం పాత కల్లుబట్టీ (వడ్డెర సంఘం) దగ్గరలో ఒక యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే సోమవారం నగరంలోని నాగారం పాత కల్లుబట్టీ...
స్ఫుత్నిక్ కోవిడ్ టీకా తయారీ సైంటిస్టు బొటికోవ్ హత్య
మాస్కో : రష్యా ప్రముఖ సైంటిస్టు అండీ బొటికోవ్ దారుణహత్యకు గురి అయ్యారు. రష్యాలో కోవిడ్ టీకా స్పుత్నిక్ తయారీలో సహకరించిన సైంటిస్టులలో బోటికోవ్ ఒకరు. 47 సంవత్సరాల బోటికోవ్‌ను ఆయన అపార్ట్‌మెంట్‌లోనే...
కైతలాపూర్ లో వ్యక్తి దారుణ హత్య
హైదరాబాద్: హైదరాబాద్ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కైతలాపూర్ లో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. తలపై బండరాయితో కొట్టిన దుండగులు ప్రాణాలు తీశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు...
రష్యాలో దారుణ హత్య
కారు బాంబు పేలుడులో
పుతిన్ ఆప్తుడి కూతురు బలి
ఉక్రెయిన్ ప్రతీకార చర్య?
తండ్రి డుగిన్ టార్గెట్
కారు మారడంతో యువతి మృతి
మాస్కో: రష్యాలో దారుణ హత్య జరిగింది. దేశాధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్‌కు...