Friday, April 26, 2024
Home Search

నాగార్జునసాగర్ - search results

If you're not happy with the results, please do another search

నాగార్జునసాగర్ డ్యామ్‌ను సందర్శించిన పాట్నా హైకోర్టు న్యాయమూర్తి

నాగార్జునసాగర్ : ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ డ్యాంను పాట్నా హైకోర్టు న్యాయమూర్తి ప్రభాతకు మార్ కుటుంబ సభ్యులతో శనివారం నాగార్జునసాగర్ డ్యాంను సందర్శి ంచారు. విజయ విహార్ అతిథి గృహంలో నిడమనూరు...
Water planes from Nagarjunasagar

నాగార్జునసాగర్ నుంచి నీటి విమానాలు

మన తెలంగాణ/ నాగార్జునసాగర్ : తెలుగు రాష్ట్రాల మధ్య త్వరలోనే నీటి విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచ పర్యాటక కేంద్రంగా పేరు కలిగిన నాగార్జునసాగర్ డ్యాం కేంద్రంగా వీటిని నడపాలని కేంద్రం...

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం

నల్లగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు  వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాలలో భారీ వర్షాలు కురవడంతో వరద వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్ట్  పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం...
6 Crest Gates Opened at Nagarjuna Sagar Project

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు తగ్గిన వరద ప్రవాహం

ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్లను మూసివేసిన అధికారులు హైదరాబాద్: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్లను మూసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 59,436 క్యూసెక్కులు, ఔట్...
Power generation stops at Nagarjuna sagar

నాగార్జునసాగర్‌లో జలవిద్యుత్ ఉత్పత్తి నిలిపివేత

నాగార్జునసాగర్‌లో జలవిద్యుత్ ఉత్పత్తి నిలిపివేత 11 రోజుల్లో నాగార్జునసాగర్‌లో 30 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ జెన్‌కో నాగార్జునసాగర్‌లో జలవిద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి ఇన్‌ఫ్లో నిల్ అవడంతో నాగార్జున...

నాగార్జునసాగర్ లో టిఆర్ఎస్ గెలుపు

నల్లగొండ: నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికలో టిఆర్ఎస్ జెండా రెపరెపలాడింది. ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గెలుపొందారు. నోముల భగత్ కు 19వేలకు పైగా మెజార్టీ సాధించారు. రెండో స్థానంలో కాంగ్రెస్...
Nagarjunasagar Assembly bypoll

చలో నాగార్జునసాగర్

ఉప ఎన్నికల ప్రచారానికి గ్రేటర్ నేతలు ప్రతి నియోజకవర్గం నుంచి 50మంది కార్యకర్తలు ఓయూ నుంచి బయలు దేరుతున్న విద్యార్థి నాయకులు వారం రోజలు అక్కడే ఉండి జోరుగా ప్రచారం చేయనున్న నగర నాయకులు హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప...
TPCC Chief Appointment after Nagarjuna Sagar By Election

నాగార్జునసాగర్ ఉపఎన్నిక తర్వాతే: ఠాగూర్

హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉపఎన్నిక తర్వాతే కొత్త టిపిసిసి చీఫ్ ఎన్నిక జరుగుతుందని పార్టీ ఇన్ ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. అప్పటివరకు టిపిసిసి అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగనున్నారని...
KCR Slams Congress Govt in Bus Yatra

రైతు’బంద్’ అయ్యింది: కెసిఆర్

మన తెలంగాణ /మిర్యాలగూడ : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు ‘బంద్’ చేసిందని, బోనస్ బోగస్ అయ్యిందని, కరెంట్ మాయమైందని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ మండిపడ్డారు....

సాగర్ జలాలు వస్తున్నాయ్

మన తెలంగాణ/హైదరాబాద్ :తెలుగు రాష్ట్రా ల్లోని కృష్ణానది పరివాహకంగా ఉన్న ప్రాంతాల్లో వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జా రీ చేసింది. నాగార్జున...
Telangana Gets 8.5 TMC

గొంతు తడపడానికి 8.5 టిఎంసిలు

నాగార్జునసాగర్‌లో అందుబాటులో ఉన్న 14టిఎంసిలను రెండు తెలుగు రాష్ట్రాలకు పంచిన కృష్ణా రివర్ బోర్డు ఆంధ్రప్రదేశ్‌కు 5.5టిఎంసిల కేటాయింపు జూన్ వరకు నీటిని పొదుపుగా వాడాలని రెండు రాష్ట్రాలకు హితవు మే...
Do not cheat in grain purchases says CM Revanth reddy

ధాన్యం కొనుగోళ్లలో దగా చేస్తే వేటు

కనీస మద్దతు ధర చెల్లించని మిల్లర్లు, ట్రేడర్ల లైసెన్స్‌లు రద్దు కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్‌లిస్టులో.. సిఎం రేవంత్‌రెడ్డి హెచ్చరిక ధాన్యం సేకరణపై జరిగిన సమీక్షలో అధికారులకు ఆదేశాలు ధాన్యాన్ని మార్కెట్లకు తరలించేముందు...

కలెక్టర్ సీరియస్

మన తెలంగాణ / హైదరాబాద్ : నల్లొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్ కాలనీలో తాగునీటి ట్యాం కులో కోతులు పడి చనిపోయిన సంఘటనపై నల్ల గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తీవ్ర...
Jagadish Reddy Slams Congress Govt

ప్రజలను, పాలనను కాంగ్రెస్ సర్కార్ గాలికొదిలేసింది: జగదీష్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను, పాలనను కాంగ్రెస్ సర్కార్ గాలికి వదిలేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్(నందికొండ మున్సిపాలిటీ)లో కోతులు మరణించిన వాటర్ ట్యాంక్ ను...
Municipal department ashamed

పురపాలక శాఖ సిగ్గుపడాల్సిన సమయం ఇది: కెటిఆర్

నల్లగొండ: మంచి నీటి ట్యాంకులో వానరాల కళేబరాలపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ట్వీట్ చేశారు. పురపాలక శాఖ సిగ్గుపడాల్సిన విషయం ఇది అని మండిపడ్డారు. మంచినీటి ట్యాంకుల శుభ్రత, సాధారణ నిర్వహణలో...

నల్లగొండ నవాబ్ ఎవరు?

పాగా వేసేందుకు ప్రధాన పార్టీల ఫోకస్ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు పట్టుదలతో అధికార పార్టీ సత్తా చాటేందుకు గులాబీ, కమలం పార్టీల ఎత్తుకు పైఎత్తులు అంతర్గత సమావేశాలతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్న అభ్యర్థులు తండు నాగార్జున సాగర్...

నీళ్ల ట్యాంకులో పడి 30 వానరాలు మృతి

నల్లగొం డ జిల్లా, నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ, ఒకటవ వార్డు పరిధిలోని విజయ వి హార్ పక్కన ఉన్న వాటర్ ట్యాంక్‌లో సుమా రు 30 వరకు వానరాలు మృతి చెందాయి. వాటర్...

మీ వల్లే రైతుకీ దుర్గతి

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రకృతి వైపరీత్యాలని, వ ర్షాభావ పరిస్థితులను ప్రభుత్వ వైఫల్యంగా చూపాలని ప్ర యత్నించే నీచమైన ప్రవృత్తికి ప్రతిపక్ష బిఆర్‌ఎస్ నాయకు లు పాల్పడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల...
dead storage in Sri sailam and Nagarjuna sagar

అడుగంటిన జలాశయాలు

నిల్వ సామర్ధంలో 70శాతం పైగా ఖాళీ 963టీఎంసీలకు ..ఉన్నది 295 టీఎంసీలు గత ఏడాది ఈ టైంకు 511టిఎంసీలు నిల్వ డెడ్‌స్టోరేజికి చేరిన శ్రీశైలం అదేబాటలో మరో 3అడుగుల్లో సాగర్ ఉస్సూరుమంటున్న కృష్ణా..గోదావరి పరివాహకం తుంగభద్రలో తేలిన ఇసుక...

పంట నష్టంపై రైతు వారీ సర్వే…

మన తెలంగాణ / హైదరాబాద్ : ఇటీవలి అకాల వర్షాలతో సంభవించిన పంట నష్టంపై గురువా రం నుంచి రైతు వారీగా సర్వే చేయాలని వ్యవ సా యశాఖ కార్యదర్శిని ఆదేశించినట్లు రాష్ట్ర...

Latest News