Wednesday, May 29, 2024
Home Search

పదవీ విరమణ వయస్సు - search results

If you're not happy with the results, please do another search
Retirement age of Waqf Board employees should be increased

వక్ఫ్ బోర్డు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచాలి

మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు వినతి హైదరాబాద్ : రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పెంచాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ సెంట్రల్ యూనియన్ ప్రతినిధులు కోరారు. తెలంగాణ నాన్...

సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సు పెంపు

మన తెలంగాణ/హైదరాబాద్: సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 26వ తేదీన జరిగే బోర్డు మీటింగ్ లో అమలు...
Retirement age should be increased

పదవీ విరమణ వయస్సు పెంచాలి

  ఆమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి టిజిఒ కేంద్ర సంఘం అధ్యక్షురాలు మమత విజ్ఞప్తి మనతెలంగాణ/హైదరాబాద్ : పదవీ విరమణ వయస్సును పెంచుతూ ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని టిజిఓ కేంద్ర సంఘం అధ్యక్షురాలు...
Manpreet-Singh-Badal

పదవీ విరమణ వయస్సును తగ్గించిన పంజాబ్

చండీగఢ్: పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును తగ్గించింది. ప్రస్తుతం 60 సంవత్సరాలుగా ఉన్న దాన్ని 58 ఏండ్లకు కుదిస్తున్నట్టు...
AP Govt issues ordinance on increasing retirement age

ఎపిలో ఉద్యోగ పదవీ విరమణ 62 ఏండ్లకు పెంపు

అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ఫైలుపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ సంతకం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకి ప్రభుత్వం పెంచుతూ.....
Monsoon Sessions of the Assembly next month

వచ్చే నెలలో అసెంబ్లీ వర్షాకాలం సమావేశాలు

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలకు సన్నద్ధమవుతోంది. వచ్చే నెల రెండో వారంలో జరిగే అవకాశం ఉంది. ఈ సెషన్లో కొత్త బిల్లులు ఏవీ ప్రవేశపెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, ప్రతి ఆరు...
KTR Speech at Bellampally Public Meeting

అవినీతికి అవిభక్త కవలలు మోదానీ

రాష్ట్రానికి పొలిటికల్ టూరిస్ట్‌లు వస్తున్నారు కాంగ్రెస్ మోసకారి.. బిజెపికి మతపిచ్చి కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో రైతుబంధు లేదు.. రైతుబీమా లేదు  ఇలాంటి ప్రభుత్వాలు ప్రజలకు అవసరమా? ఈ పార్టీల నేతల మాయలో...

సింగరేణి మరో సారి రికార్డు

హైదరాబాద్ : బొగ్గు ఉత్పత్తి, సరఫరాలో సింగరేణి సంస్థ మరో సారి రికార్డు నెలకొల్పింది. రెండ్రోజుల క్రితం 2.24 లక్షల టన్నుల ఉత్పత్తి చేసి తన రికార్డునే తనే తిరగరాసుకుంది. అంతే కాదు...
Justice Uday Lalit to Sworn on July 27th

27న సిజెఐగా లలిత్ ప్రమాణం

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు జడ్జి ఉదయ్ ఉమేశ్ ఈనెల ప్రమాణస్వీకారం దేశ లలిత్ 49వ సుప్రీంప్రధాన న్యాయమూర్తిగా ప్రస్తుతం జస్టిస్ ఇండియా రమణ స్థానంలో బాధ్యతలు జస్టిస్ లలిత్ నెలలు చీఫ్ సుప్రీంకోర్టు పదవీ...
So many children concentrate on anganwadi

అంగన్‌వాడీలో పెరిగిన వయోభారం

పదవీ విరమణ వయస్సు ఖారారుకు నిరీక్షణ ఉత్తర్వులు ఇస్తే 4 వేలకు పైగా అంగన్‌వాడీల్లో ఖాళీలు మనతెలంగాణ/ హైదరాబాద్ : మాతాశిశు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ఐసిడిఎస్‌లో...
More aged workers in Anganwadi centers

అంగన్‌వాడీలో పెరిగిన వయోభారం

పదవీ విరమణ వయస్సు ఖారారుకు నిరీక్షణ ఉత్తర్వులు ఇస్తే 4 వేలకు పైగా అంగన్‌వాడీల్లో ఖాళీలు మనతెలంగాణ/ హైదరాబాద్ : మాతాశిశు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ఐసిడిఎస్‌లో...
KCR appeals to modi on privatisation of 4 SCCL coal blocks

సింగరేణి సిబ్బంది రిటైర్మెంట్ వయసు 61

ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం మన తెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 26 తేదీన జరిగే బోర్డు...
50 Thousand jobs recruitment in Telangana

త్వరలో 50వేల ఉద్యోగాల భర్తీ

ఉద్యోగుల వయోపరిమితి పెంపు బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం మాజీ ఎంఎల్‌ఎ, ఎంఎల్‌సిల కనీస పెన్షన్ రూ.30వేల-50వేలకు పెంపు గరిష్టంగా రూ.70వేలు, వైద్య బిల్లుల పరిమితి రూ.10లక్షలు మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న నిరుద్యో గులకు ఆర్థిక...
30 Percentage Fitment increased to Employees

ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్: కెసిఆర్

  హైదరాబాద్: ఉద్యోగుల వేతన సవరణ ప్రతి ఐదు సంవత్సరాల ఒకసారి చేసుకుంటున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. బడ్జెట్ పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో కెసిఆర్ మాట్లాడారు.  కరోనా వల్ల ఈ సారి...
TS Govt announces financial help to Private Teachers

నేడు మంత్రివర్గ సమావేశం

బడ్జెట్‌కు గ్రీన్‌సిగ్నల్? మంత్రులకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం   మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ తుది నివేదికకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆ మోదముద్ర పడింది. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి...

నేడు ఉద్యోగ సంఘాలతో త్రిసభ్య కమిటీ భేటీ

హాజరుకానున్న సుమారు 15 సంఘాల నాయకులు 52 డిమాండ్లపై చర్చించే అవకాశం మన తెలంగాణ/హైదరాబాద్: సుమారు 15 ఉద్యోగ సంఘాల నాయకులతో పిఆర్సీపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ నేడు (బుధవారం) మధ్యాహ్నం భేటీ కానున్నట్టుగా తెలిసింది....
Schools to Reopen from Feb 1 in Telangana

ధరణికి దిక్సూచి

తరగతులు ఎప్పటినుంచి? ఫిట్‌మెంట్, సర్వీసు పరిగణనను 3 నుంచి 2ఏళ్లకు తగ్గించడం, ప్రత్యేక జోన్‌గా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకి తీసుకురావడం కలెక్టర్లు, మంత్రులు, ఉన్నతాధికారులతో సిఎం కెసిఆర్ నేడు జరిపే భేటీలో చర్చించే...

ప్రమోషన్లకు సర్వీస్‌కాలం కుదింపు?

ప్రమోషన్లకు సర్వీస్‌కాలం కుదింపు? మూడేళ్ల వ్యవధిని రెండేళ్లకు తగ్గించాలని నిర్ణయించినట్టు సమాచారం మల్టీజోన్ల ఎత్తివేత? మనతె లంగాణ/హైదరాబాద్: పదోన్నతుల నిమిత్తం గతంలో ఉన్న మూడేళ్ల సర్వీసును రెండేళ్లకు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. ఇప్పటికే అన్ని...
cm kcr to visit yadadri temple on March 4th

నేడు ఉద్యోగుల నేతలతో సిఎం భేటీ?

సమస్యల పరిష్కారం, సంక్షేమంపై చర్చించే అవకాశం ఉద్యోగ సంఘాల 18 డిమాండ్లు, ఉపాధ్యాయుల 34 కోర్కెలు ప్రస్తావనకు రానున్నట్టు సమాచారం హైదరాబాద్: వివిధ (ఉద్యోగ, ఉపాధ్యాయ, పోలీస్, ఆర్టీసీ, తదితర) ఉద్యోగ సంఘాల నాయకులతో సిఎం కెసిఆర్...
CM KCR Says Salary hike to Govt Employees

సిబ్బందికి సిఎం స్వీట్లు

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఉద్యోగుల వేతనాల పెంచాలని సిఎం కెసిఆర్ నిర్ణయం రిటైర్ అయ్యే రోజే ఉద్యోగులకు అన్నిరకాల ప్రయోజనాలు ఫిబ్రవరి నుండి ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కెసిఆర్ నూతన సంవత్సరం కానుక మనతెలంగాణ/హైదరాబాద్:...

Latest News