Home Search
విభజన చట్టం - search results
If you're not happy with the results, please do another search
విభజన చట్టం సమస్యలపై 17న త్రిసభ్య కమిటీ పరోక్ష భేటీ
కమిటీలో తెలంగాణ ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు
ఎజెండా నుంచి ఎపి ప్రత్యేక హోదా అంశం తొలగింపు
చర్చ ఐదు అంశాలకే పరిమితం
మన తెలంగాణ / హైదరాబాద్ :...
విభజన చట్టం మేరకు నిర్ణయాలు ఉండాలి: తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్: విభజన అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నిర్వహించిన వర్చువల్ సమావేశం ముగిసింది. బుధవారం ఉదయం జరిగిన ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ఆర్థిక,...
విభజన చట్టం హామీలను నెరవేర్చండి
రాష్ట్రానికి రావాల్సిన నిధులివ్వండి
తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సదస్సులో కేంద్రానికి రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ విజ్ఞప్తి
మనతెలంగాణ/హైదరాబాద్ : కొత్తగా ఏర్పాటు అయిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అన్ని...
పదేళ్లయినా విభజన అసంపూర్ణమే!
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర విభజ న జరిగి పదేళ్లు పూర్తి కావస్తోంది. దశాబ్ది ఉ త్సవాలకు కూడా రంగం సిద్ధమవుతోంది. విభజన చట్టం ప్రకారం ఇంతకాలం ఉ మ్మ డి రాజధానిగా ఉన్న...
విభజన సమస్యలకు 10 ఏళ్లు
హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన జరిగి మరికొన్ని రోజుల్లో పది సంవత్సరాలు పూర్తి కానున్నాయి. కానీ,ఆస్తుల విభజన, విద్యుత్ బిల్లుల బకాయిలు వంటి పలు సమస్య లు ఆంధ్ర ప్రదేశ్,...
విభజన పీటముడులు విప్పుదాం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర విభజ న అనంతరం ఉద్యోగుల కేటాయింపు మొద లు ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించి న పెండింగ్ అంశాలన్నింటిపై నివేదిక త యారు చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి...
ఉమ్మడి ఆస్తుల విభజనపై దృష్టి సారించండి
ఢిల్లీలో ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం
తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ భవన్ నిర్మాణం
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ సంస్కృతీ ప్రతిబింబించేలా దేశ రాజధాని న్యూ ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
అటకెక్కిన విభజన సమస్యలు
తెలుగు రాష్ట్రాల సమస్యలకు 9ఏళ్లు
తెలంగాణ సమస్యలపై అంతులేని నిర్లక్ష్యం
కాలయాపనతో తెలంగాణకు భారీనష్టం
విభజన వివాదాలపై చిత్తశుద్ధిలేని కేంద్రం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన సమస్యలను పరిష్కరించకుండా కేం ద్రంలో...
మోడీ.. విభజన హామీల ప్రస్తావనేది?
హైదరాబాద్ : విభజన చట్టం హామీల మేరకు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉండగా, తొమ్మిదేళ్ల తర్వాత ఈ రోజు వరంగలో వ్యాగన్ వర్క్‌షాప్‌కు శంఖుస్థాపన చేయడం తెలంగాణ...
విభజన హామీలపై తెలంగాణ పర్యటనలో మోడీ సమాధానం చెప్పాలి
హైదరాబాద్ : ఎపి పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను ఎంత వరకు అమలు చేశారో ఈ నెల 8న రాష్ట్ర పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ కచ్చితంగా సమాధానం చెప్పాలని సిపిఐ...
మోడీజీ.. విభజన హామీలేమయ్యాయి?
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన అనేక సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలేవీ కార్యరూపం దాల్చలేదని తెలంగాణ బుద్ధిజీవులు తెలిపారు. మరోమారు రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోడీ గత...
విభజన సమస్యలకు తెరపడేనా?
23న మరో భేటీకి కేంద్ర హోం శాఖ సన్నద్ధం
కేంద్ర ప్రభుత్వం తాను రూపొందించిన చట్టాన్ని తానే తుంగలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని రూపొందించిన కేంద్రం దాన్ని
గౌరవించడం లేదు. రాష్ట్రాల విభజన...
విద్వేష చట్టం
విషం సీసాకు లేబుల్ మార్చినంత మాత్రాన అందులో వున్నది అమృతమైపోతుందా? మొన్న శుక్రవారం నాడు కర్నాటక శాసనమండలి ఆమోదం పొందిన మత స్వాతంత్య్ర హక్కు పరిరక్షణ బిల్లును పౌరులకు వారు కోరుకునే మతాన్ని...
చట్టం ప్రకారమే అమరావతి ఏర్పాటు..
ఇప్పుడు మారుస్తామంటే కుదరదు: ఢిల్లీలో టిడిపి ఎంపిలు
మన తెలంగాణ/హైదరాబాద్: ఎపి ప్రభుత్వంపై టీడీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఢిల్లీలో వారు మీడియాతో మాట్లాడుతూ.. చట్టాలు చేసే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే...
‘కేంద్రం దృష్టికి’ విభజన హామీలు
తిరుపతిలో నేడు దక్షిణాది రాష్ట్రాల సిఎంల భేటీ
రాష్ట్రం నుంచి హాజరుకానున్న హోం మంత్రి మహమూద్ అలీ
వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు
జాతీయ హోదా, గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారం ఉక్కు...
లాయర్ల రక్షణకు చట్టం
శాంతిభద్రతల విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా కఠినంగా ఉంటారు
వామన్‌రావు దంపతుల హత్య దురదుష్టకరం, బాధ్యులైన ప్రతి ఒక్కరికీ శిక్షపడుతుంది
న్యాయవాదుల కోసం మోడీ ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పని అయినా ఉందా?
తెలంగాణ...
విభజన రాజకీయమా?
సిఎఎను కాదనే వారు దేశద్రోహులు, పాక్ ఏజెంట్లా!
పౌరసత్వ సవరణ చట్టాన్ని పునఃపరిశీలించాలి
లౌకికవాదాన్ని హరించే సిఎఎని టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనుమతించదు
60 శాతం దేశ ప్రజలను ఇబ్బంది పెట్టడానికే ఈ చట్టం
ప్రజలపట్ల ద్వంద్వ వైఖరి, పౌరసత్వం...
పౌరసత్వ చట్టం చారిత్రాత్మకం
గాంధీజీ కలను నెరవేర్చిన ప్రభుత్వం, పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి ప్రశంస, హింస దేశాన్ని బల హీనం చేస్తుందని హితవు, ప్రతిపక్షాల నిరసన, అధికార పక్షం హర్షధ్వానాలు .
ఈ దశాబ్దం...
కేబినెట్ భేటీ వాయిదా
మన తెలంగాణ/హైదరాబాద్ :ఎన్నికల కమిషన్ అనుమతి రానందున రాష్ట్ర మంత్రివర్గ సమావే శం వాయిదా పడింది. ఈసీ నుంచి స్పందన లేకపోవటంతో రైతుల సంక్షేమం, అత్యవసరమైన అంశాలపైచర్చించలేకపోయామని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు....
నేడు కేబినెట్ సమావేశం
మనతెలంగాణ/హైదరాబాద్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకా శం ఉంది. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర కేబినేట్ సమావేశం జరుగనుంది. రాష్ట్ర పునర్విభజన జరిగి పదేళ్లు పూర్తి అవుతున్న...