Home Search
విమానం - search results
If you're not happy with the results, please do another search
ఇండిగో విమానానికి సాంకేతిక సమస్య..ఢిల్లీకి తిరిగి వచ్చిన విమానం
అహ్మదాబాద్‌కు వెళ్లవలసిన ఇండిగో విమానం ల్యాండింగ్ గేర్ సమస్య కారణంగా శనివారం మధ్యాహ్నం దేశ రాజధానికి తిరిగి వచ్చిందని ఒక ప్రతినిధి తెలియజేశారు. 6ఇ129 నంబర్ విమానం శనివారం మధ్యాహ్నం సుమారు 2.40...
హైదరాబాద్ టూ అయోధ్యకు విమానం… ఎప్పుడంటే?
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు వెళ్లే రాముడి భక్తులకు కేంద్ర విమానయాన సంస్థ శుభవార్త తెలిపింది. హైదరాబాద్ నుంచి నేరుగా అయోధ్యకు విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర...
విమానం బాత్రూంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం..
ఓ విమాన ప్రయాణికుడు గాల్లో ప్రాణాలు తీసుకుందామనుకున్నాడు. విమానంలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన బ్యాంకాక్ నుంచి లండన్ వెళ్తున్న విమానంలో చోటుచేసుకుంది. తైవాన్ కు చెందిన...
సిఎం విమానంలో సాంకేతికలోపం
మనతెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ముంబై వెళ్లాల్సిన ఇండిగో విమానం (6E5099) ఆలస్యం అయింది. మధ్యాహ్నం 2:30 గంటలకు ముంబై వెళ్లాల్సిన విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. విమానంలోని ఇంజన్‌లో ఓవర్ హీట్...
ముంబై వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ముంబై వెళ్లాల్సిన ఇండిగో విమానం (6E5099) ఆలస్యం అయింది. మధ్యాహ్నం 2:30 గంటలకు ముంబై వెళ్లాల్సిన విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. విమానంలోని ఇంజన్‌లో ఓవర్ హీట్ సమస్య...
సిఎం రేవంత్ రెడ్డి విమానంలో సాంకేతిక లోపం.. ముంబై ప్రయాణం ఆలస్యం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం ముంబై వెళ్లనున్నారు. కానీ ఆయన ముంబయి పర్యటన ఆలస్యం కానుంది. విమానంలో సాంకేతిక లోపంతో సిఎం రేవంత్ పర్యటన ఆలస్యం కానుందని అధికారులు తెలిపారు....
కుప్పకూలిన మిలిటరీ విమానం: 15 మంది మృతి
మాస్కో : రష్యాలో 15 మందితో బయలుదేరిన ఓ మిలిటరీ రవాణా విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కుప్ప కూలింది. ఇఎల్ 76 అనే మిలిటరీ కార్గో విమానం మంగళవారం పశ్చిమ...
కుప్పకూలిన తేజస్ యుద్ధ విమానం
జైసల్మేర్: రాజస్థాన్ లోని జైసల్మేర్‌లో భారత వాయుసేన (ఐఎఎఫ్)కు చెందిన ఓ తేజస్ యుద్ధ విమానం మంగళవారం కుప్పకూలింది. శిక్షణ కార్యకలాపాల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. పైలట్...
గాల్లో ఊడి పడిన విమానం టైరు… నుజ్జునుజ్జయిన కారు!
యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఒక విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. మరి కొద్ది నిమిషాల్లో విమానం ల్యాండ్ కానుండగా, వెనుకవైపు ఉండే ల్యాండింగ్ గేర్ లోని ఒక టైరు గాల్లోనే...
గగనతలంలో విమానం తలుపు తెరిచే యత్నం
వాషింగ్టన్ : ఆల్బుక్వెర్క్ నుంచి షికాగో వెళుతునన అమెరికన్ ఎయిర్‌లైన్స్ 1219 విమానంలో ఒక నాటకీయ ఘటన చోటు చేసుకుంది. ఆల్బుక్వెర్క్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన సుమారు 30 నిమిషాల తరువాత...
విమానంలో సచిన్ ను చూసి ప్రయాణికులు ఏం చేశారంటే…!
క్రికెట్ కింగ్ సచిన్ టెండూల్కర్ ఆటకు విరామం చెప్పి పదేళ్లు దాటి ఉండవచ్చు. కానీ అతను నెలకొల్పిన రికార్డులు, అందుకున్న అవార్డులు అన్నీ ఇన్నీ కావు. అందుకే.. క్రికెట్ లెజెండ్ సచిన్ పట్ల...
తేజస్ యుద్ధ విమానంలో అత్యాధునిక కంప్యూటర్ అమరిక
19న విజయవంతంగా తొలి పయనం
న్యూఢిల్లీ : దేశీయంగా అభివృద్ధి పరచి డిజిటల్ ఫ్లైబైవైర్ ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్ (డిఎఫ్‌సిసి)ని తేజస్ తేలిక రకం యుద్ధ విమానంలో పొందుపరచినట్లు రక్షణ మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది....
కూలిన ఎయిర్‌ఫోర్స్ శిక్షణ విమానం
ఇద్దరు పైలట్లు సురక్షితం
కోల్‌కత: భారతీయ వాయు సేనకు చెందిన ఒక శిక్షణ విమానం మంగళవారం పశ్చిమ బెంగాల్‌లోని మెడినిపూర్ జిల్లా కలైకుండలో కూలిపోయింది. విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు సురక్షితంగా ప్రమాదం నుంచి...
ఢిల్లీలో ట్యాక్సీవే మిస్ అయిన ఇండిగో విమానం
న్యూఢిల్లీ : అమృతసర్ నుంచి వస్తున్న ఇండిగో విమానం ఆదివారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దిగినప్పుడు నిష్క్రమణ ట్యాక్సీవేను మిస్ అయిందని, ఫలితంగా ఒక రన్‌వేపై 15 నిమిషాల సేపు అవరోధం ఏర్పడిందని...
గాల్లో పేలిన విమానం: ఏడుగురు మృతి
సావోపాలో: గాల్లో విమానం పేలి ఏడుగురు మృతి చెందిన సంఘటన బ్రెజిల్‌లోని సావోపాలో రాష్ట్రంలో జరిగింది. ఒకే ఇంజన్ గల విమానం ఏడుగురు ప్రయాణికులతో వెళ్తుండగా ఇట్‌పేవా శివారులోని అటవీలో ప్రాంతంలో పేలిపోయింది....
కార్మికుల విమానం కూలి ఆరుగురు మృతి
ఒట్టావా : కెనడాలో కార్మికులతో వెళ్తున్నవిమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కూలిపోవడంతో అందులోని కార్మికుల్లో ఆరుగురు మృతి చెందారు. నార్త్ టెరిటరీస్‌లో ఈ ప్రమాదం జరిగింది. పోర్ట్‌స్మిత్ నుంచి కార్మికులతో చిన్న...
కుప్పకూలిన రష్యా సైనిక విమానం.. 65 మంది యుద్ధ ఖైదీలు మృతి
మాస్కో : 74 మందితో వెళ్తున్న రష్యా సైనిక రవాణా విమానం (ఐఎల్ 76) ఉక్రెయిన్ సరిహద్దుల్లో కుప్పకూలడంతో అందులోని 65 మంది యుద్ధఖైదీలు మృతి చెందారని రష్యా వెల్లడించింది. ఉక్రెయిన్ సమీపం...
మిజో ఎయిర్‌పోర్ట్‌లో కూలిన మయన్మార్ విమానం
8 మందికి గాయాలు
సైనికులను వెనుకకు తీసుకువెళుతున్న మిలిటరీ విమానం
లెంగ్‌పుయి ఎయిర్‌పోర్ట్ రన్‌వేపై దుర్ఘటన
రెండుగా చీలిన విమానం
ఐజ్వాల్ : ఐజ్వాల్ శివార్లలో మంగళవారం లెంగ్‌పుయి విమానాశ్రయంలో ఒక మయన్మార్ సైనిక విమానం కూలిపోగా ఎనిమిది...
మిజోరంలో కూలిన మయన్మార్ విమానం…
ఐజ్వాల్: మిజోరంలో మయన్మార్ మిలిటరీ విమానం కూలింది. ఆరుగురు గాయపడడంతో లెంగ్‌పుయ్ ఆస్పత్రికి తరలించారు. ఐజ్వాల్‌లోని లెంగ్‌పుయ్ విమానాశ్రయంలో విమానం కూలిపోయింది. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 14 మంది ఉన్నట్లు గుర్తించారు. మయన్మార్‌కు...
కూలిన మొరాకో విమానం
మొరాకో రిజిస్టర్డ్ చిన్న విమానం పర్వత ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్‌లో కూలిపోయిందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. చిన్నవిమానం కూలినట్లు అఫ్గాన్ వార్తా సంస్థ వెల్లడించింది. బదాక్షన్ ప్రావిన్స్ లో చిన్న...