Saturday, April 27, 2024

అలియా భట్ ‘గంగూభాయ్’ టీజర్ పై ప్రశంసలు..

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ చిన్నది అలియా భట్, స్టార్ డైరెక్టర్ సంజ‌య్ లీలా భ‌న్సాలీ కాంబినేషల్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘గంగూభాయ్’. ఈ చిత్రంలో అలియా భట్ వేశ్య పాత్ర‌లో నటిస్తుంది. ముంబైలోని కామాతిపురాలో సెక్స్ వ‌ర్క‌ర్‌ అయిన గంగూభాయ్ క‌తియావాడి జీవిత‌క‌థ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.  తాజాగా విడుదల అయిన ఈ మూవీ టీజర్ పై బాలీవుడ్ ప్రముఖలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఈ టీజర్ ను మీరు చూడండి.

Alia Bhatt’s ‘GANGUBAI’ Movie Teaser Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News