Friday, April 26, 2024

నెక్ట్స్ మూవీలో స్టూడెంట్ లీడర్‌గా…

- Advertisement -
- Advertisement -

Allu Arjun Play student leader role in Koratala Siva?

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. లాక్‌డౌన్‌కి ముందు కొంత మేర ఈ చిత్రం షూటింగ్ జరిగింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. ఈ ఖాళీ సమయంలో కొరటాల శివతో టచ్‌లోకి వెళ్లాడు బన్నీ. ‘పుష్ప’ తర్వాత కొరటాలతో ఓ సినిమా చేయబోతున్నాడు ఈ స్టార్ హీరో. లాక్‌డౌన్ సమయాన్ని కొరటాల కూడా బాగా సద్వినియోగం చేసుకున్నాడు. అతను అల్లు అర్జున్ కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమాలో బన్నీ స్టూడెంట్ లీడర్‌గా నటించబోతున్నాడని టాక్. కొరటాల శివ సినిమాలన్నీ సామాజిక నేపథ్యంలో సాగుతుంటాయి. ‘ఆచార్య’ కూడా అలాంటి కథే. ఇందులో చిరంజీవి నక్సలైట్ నాయకుడిగా నటిస్తున్నాడు. ఇక బన్నీ స్టూడెంట్ లీడర్ అవుతున్నాడన్న మాట. త్వరలోనే ఈ సినిమా ఫైనల్ అవుతుందని సమాచారం.

Allu Arjun Play student leader role in Koratala Siva?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News