Friday, May 3, 2024

నీ వల్లే రా

- Advertisement -
- Advertisement -

రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ అనుభవించు రాజా. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈనెల 26న ఈ సినిమా విడుదల కాబోతోన్నట్లు మేకర్లు ప్రకటించారు. ఈ చిత్రం నుంచి రెండో పాట ‘నీ వల్లే రా’ లిరికల్ వీడియోను హీరోయిన్ పూజా హెగ్డే విడుదల చేశారు. కశిష్ ఖాన్ ఈ పాటలో ఎంతో ఉత్సాహంగా కనిపిస్తోంది. ఈ పాటలో రాజ్ తరుణ్ మీదున్న తన ప్రేమను కశిష్ ఖాన్ తెలియజేస్తోంది. ప్రేమలో పడ్డ క్షణాల్లో కలిగే ఫీలింగ్స్‌ను ఈ పాట ద్వారా చెప్పబోతోన్నారు. గోపీ సుందర్ అందించిన ఈ బాణీకి భాస్కర భట్ల మంచి సాహిత్యాన్ని అందించగా.. రమ్య బెహర అద్భుతంగా పాడారు.

Anubhavinchu Raja movie to release on Nov 26

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News