Saturday, May 4, 2024

వన్డే ప్రపంచకప్‌లో తిలక్‌వర్మకు చోటు కల్పించాలి

- Advertisement -
- Advertisement -

వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే టీమిండియా టీమ్‌లో యువ ఆటగాడు తిలక్‌వర్మకు చోటు కల్పించాలని భారత స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ సూచించాడు. సొంత గడ్డపై జరిగే వరల్డ్‌కప్‌లో తిలక్‌వర్మ మెరుపులు మెరిపించడం ఖాయమన్నాడు. ఐపిఎల్‌లో అదరగొట్టిన తిలక్ అంతర్జాతీయ టి20లలో కూడా సత్తా చాటాడని ప్రశంసించాడు. అతన్ని వరల్డ్‌కప్ టీమ్‌కు ఎంపిక చేస్తే టీమిండియా బ్యాటింగ్ మరింత బలోపేతంగా మారుతుందన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News