Saturday, May 4, 2024

అథ్లెట్ నందినికి సన్మానం

- Advertisement -
- Advertisement -

Athlete Nandini was felicitated by Dr RS Praveen Kumar

 

మన తెలంగాణ/హైదరాబాద్: జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో అద్భుతంగా రాణిస్తున్న తెలంగాణ స్టార్ అథ్లెట్ నందినిని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ సన్మానించారు. ఇటీవల జరిగిన 60వ జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో నందిని ఓ రజతం, మరో కాంస్య పతకం సాధించింది. ఆమెను ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ సత్కరించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News