Thursday, May 16, 2024

ఆ ఫీట్ సాధించిన ఏకైక జట్టుగా ఆస్ట్రేలియా..

- Advertisement -
- Advertisement -

ఆస్ట్రేలియా ఇప్పటి వరకూ అన్ని ఫార్మాట్లలో ఐసిసి ట్రోఫీలు నెగ్గిన తొలి జట్టుగా అవతరించింది. కంగారుల జట్టు తొలిసారి 1987లో వన్డే వరల్డ్ కప్ గెలుచుకుంది. అనంతరం 1999, 2003, 2007, 2015లో ప్రపంచ కప్ నెగ్గింది. ఇక 2006, 2009లో ఛాంపియన్స్ ట్రోఫీ, 2021లో టి20 ప్రపంచ కప్‌ను చేజిక్కించుకుంది. ఇప్పుడు పాట్ కమ్మిన్స్ సారథ్యంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 గదను కైవసం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News