Friday, May 3, 2024

ఐసిసి టి-20 ర్యాంకింగ్స్… పాక్ ఆటగాడు బాబర్ మూడో స్థానం…

- Advertisement -
- Advertisement -

Babar azam third place in ICC T-20 Rankings

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి పురుషుల టి20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ర్యాంక్‌లో మార్పు లేదు. కోహ్లీ ఐదో స్థానంలో ఉండగా కెఎల్ రాహుల్ ఏడో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ మలాన్ తొలి స్థానంలో ఉండగా ఫించ్(ఆస్ట్రేలియా) రెండో స్థానం, బాబర్ ఆజమ్ (పాకిస్థాన్) మూడో స్థానంలో ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News