Tuesday, April 30, 2024

బ్యాంక్‌కు వచ్చిన కరోనా బాధితుడు…  సిబ్బంది క్వారంటైన్ కు….  

- Advertisement -
- Advertisement -

Bank employees quarantined

 

హైదరాబాద్: భాగ్యనగరంలో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. తాజాగా పాతబస్తీలోని పురానాపూల్‌లో ఎస్‌బిఐ బ్యాంక్‌కు కరోనా సోకిన వ్యక్తి రావడంతో బ్యాంక్ సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. బ్యాంక్ సిబ్బంది కుటుంబ సభ్యుల్ని హోమ్ క్వారంటైన్ చేశారు. మాదన్నపేటలో ఒక అపార్ట్‌మెంట్‌లో 28 మందికి కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో దాదాపుగా 944 కరోనా కేసులు నమోదు కాగా 23 మంది మృత్యువాతపడ్డారు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా బాధితులు సంఖ్య 1509కి చేరుకోగా 34 మంది చనిపోయారు. భారత్ దేశంలో కరోనా రోగుల సంఖ్య 91 వేలకు చేరుకోగా దాదాపుగా 2900 మంది మరణించారు. ప్రపంచంలో కరోనా వైరస్ 47.44 లక్షల మందికి సోకగా 3.13 లక్షల మంది మృతి చెందారు.

రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు:

రాష్ట్రాలు/కేంద్రపాలితప్రాంతాలు బాధితుల సంఖ్య చికిత్స పొందుతున్నవారు కోలుకున్నవారు మృతులు
మహారాష్ట్ర
30,706 22,483 7,088 1,135
గుజరాత్
10,989 6,056 4,308 625
తమిళనాడు 10,585 6,973 3,538 74
ఢిల్లీ 9,333 5,278 3,926 129
రాజస్థాన్ 5,030 1,911 2,991 128
మధ్య ప్రదేశ్
4,790 2,232 2,315 243
ఉత్తర ప్రదేశ్
4,258 1,713 2,441 104
పశ్చిమ బెంగాల్
2,576 1,452 892 232
ఆంధ్రప్రదేశ్
2,355 953 1,353 49
పంజాబ్ 1,946 657 1,257 32
తెలంగాణ
1,509 504 971 34
బిహార్ 1,178 731 440 7
జమ్ము కశ్మీర్ 1,121 567 542 12
కర్నాటక 1,092 559 496 36
హర్యానా 887 360 514 13
ఒడిశా 828 627 196 5
కేరళ
588 87 497 4
ఝార్ఖండ్ 217 101 113 3
ఛండీగఢ్ 191 137 51 3
త్రిపుర 167 103 64 0
అస్సాం 96 52 41 2
ఉత్తరాఖండ్
91 39 51 1
హిమాచల్ ప్రదేశ్ 78 33 39 3
ఛత్తీస్ గఢ్ 67 9 58 0
లడఖ్ 43 19 24 0
అండమాన్ నికోబార్ దీవులు 33 0 33 0
గోవా
20 13 7 0
పుదుచ్చేరీ 16 7 9 0
మేఘాలయ
13 1 11 1
మణిపూర్ 7 5 2 0
మిజోరం 1 0 1 0
అరుణాచల్ ప్రదేశ్
1 0 1 0
దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ
1 0 1 0
మొత్తం 90,813 53,662 34,271 2,875
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News