Friday, April 26, 2024

దేశ వ్యాప్తంగా బతుకమ్మ పండుగ పాట ఈసారి హాట్ టాఫిక్ ?

- Advertisement -
- Advertisement -

ప్రతిష్టాత్మకంగా రూపొందించిన తెలంగాణ జాగృతి !
సంగీతం ఏ ఆర్ రెహ్మాన్,
దర్శకత్వం గౌతమ్‌మీనన్‌ల కలయికలో….

Bathukamma festival date
మనతెలంగాణ/హైదరాబాద్:  ఈ సారి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ జాగృతి బతుకమ్మ పాటను రూపొందిస్తున్నారు. ఈ పాటకు సంగీతం చేకూర్చింది. ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రహ్మాన్, దర్శకత్వం వహించింది ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా బతుకమ్మ పండుగ పాట మరోసారి హాట్ టాఫిక్ అవ్వనుందని జాగృతి సభ్యులు పేర్కొంటున్నారు. దీంతో పాటు బతుకమ్మ పాట వీడియోను కూడా అద్భుతంగా రూపొందించినట్టుగా తెలిసింది. ఇద్దరు దిగ్గజాలు కలిసి ఈ బతుకమ్మ పాటను రూపొందించడంతో దేశ వ్యాప్తంగా ఈ పాట ట్రెండ్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత దేశ దిగ్గజాలు ఇద్దరు కలిసి మన బతుకమ్మ పాటను రూపొందించడం తెలంగాణ ప్రజలు గర్వించే అంశంగా చెప్పవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News