Home తాజా వార్తలు బెంగళూరులో బిగ్‌బాస్కెట్ తొలి స్టోర్

బెంగళూరులో బిగ్‌బాస్కెట్ తొలి స్టోర్

Big Basket first store in Bangalore

బెంగళూరు : టాటా గ్రూప్ సొంతం చేసుకున్న ఇగ్రాసరీ సంస్థ బిగ్‌బాస్కెట్ ఆఫ్‌లైన్ రిటైల్‌ను ప్రవేశపెట్టింది. బుధవారం బెంగళూరులో మొట్టమొదటి బ్రిక్ అండ్ మోర్టార్ స్టోర్‌ను సంస్థ ప్రారంభించింది. ఫ్రెషో పెరిగిన తాజా పండ్లు, కూరగాయాలను ఈ స్టోర్లో విక్రయించనున్నారు. బిగ్‌బాస్కెట్ సహ వ్యవస్థాపకుడు, సిఇఒ హరి మీనన్ మాట్లాడుతూ, 2026 సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా 10 టైర్1 నగరాల్లో 800కి పైగా ఫ్రెషో స్టోర్లను ప్రారంభించాలని ప్రణాళిక ఉందని అన్నారు. దీనికి దాదాపు రూ.12 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నామని ఆయన వివరించారు.