Saturday, May 4, 2024

కథ, కథనాలు కొత్తగా

- Advertisement -
- Advertisement -


బిగ్‌బాస్ ఫేమ్ దివి వైద్య, గిరిధర్, ధన్‌రాజ్, ప్రవీణ్, శ్రీహాన్, సిరి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘క్యాబ్ స్టోరీస్’. కెవిఎన్ రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీలో ఈ నెల 28న స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, లవ్ రింగ్‌టోన్ లిరికల్ వీడియోకు మంచి స్పందన లభిస్తోంది. తాజాగా ‘క్యాబ్ స్టోరీస్’ ట్రైలర్‌ను మిల్కీబ్యూటీ తమన్నా విడుదల చేసి చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పింది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘క్యాబ్‌స్టోరీస్’ కథ, కథనాలు ప్రేక్షకులకు కొత్తగా ఉంటాయని, ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయని చిత్ర యూనిట్ చెబుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News