Sunday, April 28, 2024

ఇంటి నుంచే కారును కొనొచ్చు

- Advertisement -
- Advertisement -
Book online with Honda From Home
‘హోండా ఫ్రం హోం’ ప్రారంభించిన హెచ్‌సిఐఎల్

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ కారు బుకింగ్ వ్యవస్థ విజయవంతమైన తర్వాత వినూత్న ఆలోచనలకు కంపెనీలు శ్రీకారం చుడుతున్నాయి. తాజాగా కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్ సిఐఎల్) తన కస్టమర్లు కోసం సురక్షితంగా కారు కొనుగోలు చేసే అనుభవాన్ని అందిస్తోంది. ఆన్‌లైన్‌లో కారు కొనుగోలు చేసే విధానం ‘హోండా ఫ్రం హోం’ని ఆరంభిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. కస్టమర్లు డీలర్‌షిప్‌ని సందర్శించాల్సిన అవసరం లేకుండా కారు కొనుగోలు ప్రక్రియను 6 సులభమైన విధానాల్లో ఇంటి నుండి పూర్తి చేయవచ్చు. 2020 ఏప్రిల్ చివరిలో ఆన్‌లైన్ బుకింగ్‌తో ‘హోండా ఫ్రం హోం’ మొదటి దశని కంపెనీ ప్రారంభించింది.

Book online with Honda From Home

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News