Wednesday, May 8, 2024

పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి

- Advertisement -
- Advertisement -

Car Accident in Pawan Kalyan tour

 

హైదరాబాద్ : పవన్ కల్యాణ్ బుధవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు పవన్ . ఆయన కాన్వాయ్ మంగళగిరిలోని డిజిపి కార్యాలయం సమీపంలోకి రాగానే… వాహనశ్రేణిలోని రెండు కార్లు ఢీకొన్నాయి. అయితే కార్లలోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ఆయనకు పెను ప్రమాదం తప్పింది.

 

Car Accident in Pawan Kalyan tour

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News