Wednesday, May 1, 2024

అందాలతో కనువిందు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అందాల భామ క్యాథరిన్ లీడింగ్ హీరోయిన్ అవుతుందని భావించారు సినిమా విశ్లేషకులు. ఇద్దరమ్మాయిలతో, మద్రాస్, రుద్రమదేవి, సరైనోడు, నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాలతో ఆమె టాప్ గేర్‌లో దూసుకుపోతోందనిపించింది. కానీ గత మూడేళ్ళుగా క్యాథరిన్ జోరు తగ్గింది. ఎన్నో ఆశలు పెట్టుకొని విజయ్ దేవరకొండ సరసన నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ నిరాశపరిచింది. అప్పటి నుంచి అవకాశాల కోసం కుస్తీ పడుతోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సరసన ‘బింబిసార’తో పాటు ‘భళా తందనాన’ అనే మరో చిత్రంలో నటిస్తోంది. కానీ పెద్ద సినిమాలు రావట్లేదు. అందుకే అవకాశాల కోసం అందరి హీరోయిన్ల రూట్‌లోనే ఇన్ స్టాగ్రామ్‌లో అందాలతో కనువిందు చేస్తోంది. హాట్ హాట్ ఫోటోషూట్ ఫోటోలు పెడుతోంది. ఈ గ్లామర్ షోతోనైనా పెద్ద సినిమాలు వస్తాయని ఆశపడుతోంది 30 ఏళ్ళ ఈ కేరళ కుట్టి.

Catherine Tresa shares her hot photos on Insta

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News