Tuesday, May 14, 2024

రహానే హాఫ్ సెంచరీ…. చెన్నై 68/1

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఐపిఎల్‌లో భాగంగా వాంఖేడ్ స్టేడియంలో ముంబయి ఇండియన్స్-చెన్నై మ్యాచ్‌లో చెన్నై ఆరు ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 68 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది. అజింక్య రహానే హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 20 బంతుల్లో 53 పరుగులతో చెలరేగాడు. బెండ్రఫ్ బౌలింగ్‌లో డెవక్ కాన్వే డకౌట్‌గా నిలిచాడు. ప్రస్తుతం క్రీజులో రుతురాజ్ గైక్వాడ్ (08), అజింక్యా రహానే(53) పరుగులు చేశారు. చెన్నై ముందు ముంబయి 158 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News