Friday, April 26, 2024

ఎసిబి వలలో అవినీతి అధికారి..

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: ఎసిబి వలలో మరో అవినీతి అధికారి చిక్కాడు. పెద్దపెల్లి జిల్లా చీఫ్ ప్లానింగ్ అధికారి వెంకట్ నారాయణ 40 వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. శనివారం తిరుపతి అనే కాంట్రాక్టర్ నుండి వెంకట్ నారాయణ లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు చిక్కాడు.

Chief Planning officer in ACB Net in Peddapalli

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News