Friday, May 10, 2024

కరోనాతో సినీగేయ రచయిత కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Cine lyricist Adarsh ​​Deepak's Passed away

హైదరాబాద్: అభ్యుదయ కవి అదృష్ట దీపక్ ఆదివారం కన్నుమూశారు. కరోనాతో పోరాడుతూ కాకినాడలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. నేటి భారత్ం చిత్రంలోని ”మానవత్వం పరిమళించే మంచి మనసులకు స్వాగతం’ సహా ఎన్ని అద్భుత సినీ గీతాలు ఆయన కలం నుంచి వచ్చినవే. సినీ గేయ రచయితగా, నటుడిగా ఆయన ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. అధ్యాపకుడిగా పదవీ విరమణ చేసిన దీపక్ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం లో విశ్రాంత జీవితం గడుపుతూ కరోనా బారినపడ్డారు. నేటీ భారతం సిన్మాలో రచించిన గేయానికి నంది దీపక్ అవార్డు అందుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News