Tuesday, April 30, 2024

ఘాటుగా ‘క్లైమాక్స్’

- Advertisement -
- Advertisement -

Climax movie teaser release

 

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ’క్లైమాక్స్’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే ఈ లాక్‌డౌన్ వేళ ఈ సినిమా నుండి ఓ స్టన్నింగ్ టీజర్‌ను రిలీజ్ చేశారు. గతంలో వర్మ రూపొందించిన ‘జిఎస్‌టి’ (గాడ్ సెక్స్ అండ్ ట్రూత్) చిత్రంలో నటించిన పోర్న్ స్టార్ మియా మల్కోవాతోనే మళ్లీ ఈ సినిమాను తెరకెక్కించారు ఈ సంచలన దర్శకుడు. ఇక టీజర్ విషయానికి వస్తే పక్కాగా ఇది వర్మ స్టైల్లో ఉంది. ఈ టీజర్‌లో మియా మల్కోవా అంగాంగ ప్రదర్శనను ఘాటుగా చూపించారు. టీజర్ చూస్తుంటే ఇదో థ్రిల్లర్ కథని తెలుస్తోంది. ఈ నెల 18న ట్రైలర్ రిలీజ్ చేస్తారట.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News