Sunday, April 28, 2024

సిఎం కెసిఆర్‌ది చెక్కుచెదరని చరిష్మా

- Advertisement -
- Advertisement -

CM KCR

 

సిఎం కెసిఆర్ తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు రాష్ట్రాభివృద్ధికోసం తపిస్తున్న నాయకుడు అంటూ ఉద్యమ కాలం నాటి కెసిఆర్ ఫోటోను రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. సిఎం కెసిఆర్ ది నాడు, నేడు, రేపు చెక్కుచెదరని చరిష్మాఅని ఆయన గుర్తు చేశారు. నాడు తెలంగాణ కోసం పోరాడి సాధించారు, నేడు కరోనాను తరిమి వేసేందుకు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత కరోనాను తరిమి వేసే పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌లో పాల్గొని ఇంట్లోనే ఉంటూ సిఎం కెసిఆర్‌కు మద్దతు ఇవ్వాలని ఎంపి సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు.

 

CM KCR in state development
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News