Tuesday, April 30, 2024

రజనీకాంత్‌కు శుభాకాంక్షలు తెలిపిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR wishes Rajinikanth on Dadasaheb Phalke Award

హైదరాబాద్: దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడంపై సిఎం కెసిఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రజనీకి సిఎం శుభాకాంక్షలు తెలిపారు. నటుడిగా దశాబ్దాలపాటు రజనీకాంత్ ప్రత్యేకశైలి చాటుకున్నారని కెసిఆర్ కొనియాడారు. దేశ విదేశాల్లో కొట్లాది మంది అభిమానుల ఆదరణ పొందారని చెప్పారు. రజనీకి ఫాల్కే అవార్డు రావడం గొప్ప విషయమని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.

CM KCR wishes Rajinikanth on Dadasaheb Phalke Award

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News