Tuesday, May 7, 2024

కెబిఆర్ పార్కులో వాకింగ్… కానిస్టేబుల్ మృతి

- Advertisement -
- Advertisement -

Constable dead with Heart attack in Hyderabad

హైదరాబాద్‌: కెబిఆర్‌ పార్క్‌ వద్ద గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి చెందాడు. బుధవారం ఉదయం పార్కులో రన్నింగ్ చేస్తుండగా హెడ్ కానిస్టేబుల్ కుప్పకూలిపోయాడు. అక్కడ ఉన్న వాకర్స్ వెంటనే 108 సమాచారం ఇచ్చారు. అప్పటికే అతడు చనిపోయాడని పరీక్షించి వైద్య సిబ్బంది తెలిపారు. మృతులు సూర్యనారాయణగా గుర్తించారు. సిఆర్ హెడ్ క్వార్టర్స్ లో విధులు నిర్వహిస్తున్నాడు. కానిస్టేబుల్ మృతిలో ఆయన కుటుంబ శోకసంద్రంలో మునిగిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News