Saturday, May 4, 2024

జిహెచ్ఎంసి పరిధిలో కంటైన్మెంట్ జోన్లు

- Advertisement -
- Advertisement -

Corona Containment zones in GHMC Limits

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృభిస్తున్న నేపథ్యంలో జిహెచ్ఎంసి పరిధిలో వైరస్ కట్టడికి అధికారులు చర్యలు ప్రారంభించారు. 30 సర్కిళ్లు పరిధిలో మొత్తం 63 మిని కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు అధికారులు. ఇప్పటికే సిబ్బంది నిరంతరం శానిటైషన్, వైద్య సౌకర్యాలలను అందిస్తున్నారు. ఐదు పాజిటివ్ కేసుల కంటే ఎక్కువ ఉంటే మినీ కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేయనున్నారు. ఒకే అపార్ట్ మెంట్ లో కేసులు వస్తే హౌజ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామని జిహెచ్ఎంసి అధికారులు వెల్లడించారు.

Corona Containment zones in GHMC Limits

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News