Friday, May 3, 2024

ఇండియా@ 20,407… తెలంగాణ@928

- Advertisement -
- Advertisement -

 

ఢిల్లీ: మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. చాపకింద నీరులా రోజు రోజుకు భారత దేశంలో వేగంగా కరోనా వైరస్ వ్యాపిస్తోంది. ఇండియాలో ఇప్పటి వరకు కరోనా వైరస్ 20,407 మందికి వ్యాపించగా 652 మంది మృతి చెందారు. ఒక్క మహారాష్ట్రలో కరోనా రోగుల సంఖ్య 5218కు చేరుకుంది. ఒక్క ముంబయి మహానగరంలో 3451 మందికి కరోనా సోకింది. దీంతో ముంబయిని రెడ్ జోన్‌గా ప్రకటించారు. తెలంగాణలో కరోనా వైరస్ 928 మందికి సోకగా 23 మంది చనిపోయారు. ఎపిలో కరోనా వైరస్ 813 మందికి సోకగా 24 మృత్యువాతపడ్డారు. ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్య 25,72,776 మందికి చేరుకోగా 1,78,550 మంది చనిపోయారు. అమెరికాలో కరోనాతో చనిపోయిన వారి శవాలు దిబ్బలుగా మారాయి. న్యూయార్క్ లో ఎక్కడ చూసిన శవాల దిబ్బలే కనిపిస్తున్నాయి. అమెరికాలో 8,19,175 మందికి కరోనా సోకగా 45,343 మంది చనిపోయారు. ఒక్క న్యూయార్క్ లో 20 వేల మంది మృతి చెందారంటే ఏ విధమైన భయంకరమైన స్థితి అర్థం చేసుకోవచ్చు.

Corona positive cases increased in India
రాష్ట్రాలు& కేంద్రపాలిత ప్రాంతాలు కరోనా బాధితుల సంఖ్య కోలుకున్నవారు మృతులు
మహారాష్ట్ర
5,218 722 251
గుజరాత్
2,272 144 95
ఢిల్లీ
2,156 611 47
రాజస్థాన్
1,868 328 26
తమిళనాడు
1,596 635 18
మధ్య ప్రదేశ్
1,552 148 80
ఉత్తర ప్రదేశ్
1,337 162 21
తెలంగాణ
928 194 23
ఆంధ్రప్రదేశ్
813 120 24
కేరళ
426 307 2
పశ్చిమబెంగాల్ 423 73 15
కర్నాటక
418 129 17
జమ్ము కశ్మీర్ 380 81 5
హర్యానా 255 147 3
పంజాబ్ 251 49 16
బిహార్ 136 42 2
ఒడిశా 82 30 1
ఝార్ఖండ్
46 4 2
ఉత్తరాఖండ్ 46 19
హిమాచల్ ప్రదేశ్
39 16 2
ఛత్తీస్ గఢ్
36 26
అస్సాం
35 19 1
ఛండీగఢ్
27 14
లడఖ్ 18 14
అండమాన్ నికోబార్ దీవులు
17 11
మేఘాలయ
12 1
గోవా
7 7
పుదుచ్చేరీ 7 4
మణిపూర్
2 2
త్రిపుర
2 1
అరుణాచల్ ప్రదేశ్
1 1
మిజోరం
1
మొత్తం 20,407 4,060 652

కరోనా దేశాల వారిగా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News