Sunday, April 28, 2024

దేశాల వారీగా కరోనా వివరాలు….

- Advertisement -
- Advertisement -

Country wise corona count

ప్రపంచాన్ని కరోనా వైరస్ కలవర పెడుతోంది. కరోనా వైరస్ ధాటికి అగ్రరాజ్యం అమెరికాతో పాటు బ్రెజిల్, ఇండియా, రష్యా, దక్షిణాఫ్రికా దేశాలు గడగడ వణికిపోతున్నాయి. ప్రపంచంలో కరోనా వైరస్ 1 కోటి 64 లక్షల మందికి సోకగా 6.52 లక్షల మంది మృత్యువాతపడ్డారు. ఇండియాలో కరోనా బాధితుల సంఖ్య 14.37 లక్షలకు చేరుకోగా 32 వేల మంది చనిపోయారు. కరోనా టెస్టుల్లో అమెరికా 5.42 కోట్ల టెస్టులతో తొలి స్థానంలో ఉండగా భారత్ 1.68 కోట్ల టెస్టులు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News