Sunday, April 28, 2024

కోహ్లి 100వ టెస్ట్‌కు ప్రేక్షకులకు నోఎంట్రీ

- Advertisement -
- Advertisement -

కొవిడ్ ఆంక్షలతో పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం

Inzamam praises Virat Kohli's Captaincy

 

న్యూఢిల్లీ : స్వదేశంలో శ్రీలంకతో భారత జట్టు రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుం ది. మార్చి 4న మొహాలీ వేదికగా భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుం ది. అయితే తొలి టెస్ట్‌కు ప్రేక్షకులను అనుమతించకూడదని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. కొవిడ్ నేపథ్యంలో స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించట్లేదని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ టీమిండియా మాజీ కెప్టెన్ విరా ట్ కోహ్లికి 100వ టెస్ట్ మ్యాచ్ కానుంది. స్టేడియానికి వెళ్లి ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలని విరాట్ అభిమానులకు నిరాశే ఎదురైంది. ‘భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్టు ప్రేక్షకులు లేకుండానే జరగనుంది’ అని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ సిఇఒ దీపక్ శర్మ పేర్కొన్నారు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లి సెంచరీ సాధించి దాదాపు మూడేళ్లయింది. ఇక విరాట్ తన 100వ మ్యాచ్‌లో నైనా సెంచరీ సాధించాలని అభిమానులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News