Friday, May 3, 2024

ఇంటివాడైన చాహల్

- Advertisement -
- Advertisement -

భారత స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఇంటివాడయ్యాడు. మంగళవారం తన స్నేహితురాలు ధనశ్రీ వర్మను పెళ్లాడాడు. గుర్‌గావ్‌లో వీరి వివాహం జరిగింది. ప్రముఖ యూట్యూబర్‌గా పేరు తెచ్చుకున్న ధనశ్రీతో చాహల్ ప్రేమలో ఉన్నాడు. కొన్ని రోజుల క్రితమే వీరి నిశ్చితార్థం జరిగింది. తాజాగా, వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను చాహల్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.

Cricketer Chahal got Married with Dhanashree Verma

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News