Friday, April 26, 2024

’83’ నుంచి దీపికా ఫస్ట్‌లుక్ విడుదల

- Advertisement -
- Advertisement -

Deepika Padukone

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న’83’ సినిమాలోంచి దీపికా పదుకొణే ఫస్ట్ లుక్ ను చిత్రయూనిట్ బుధవారం విడుదల చేసింది. కపిల్ దేవ్ భార్య రోమి దేవ్ క్యారక్టర్ లో దీపికా నటిస్తోంది. ఈ లుక్ లో అచ్చం అమె లాగే హెయిర్ కట్ చేసుకుని క్యూట్ గా కనబడుతుంది. దీపికా పస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గామారింది. ఈ చిత్రంలో కపిల్ దేవ్ పాత్రలో రణ్ వీర్ సింగ్ నటిస్తున్న ఈ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ హాట్ జోడిగా పేరుతెచ్చుకున్నా రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణేల జంట. 1983 భారత్ క్రికెట్‌లో ప్రపంచ కప్ గెలిచిన నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘83’ బయోపిక్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘రామ్ లీలా’.. ‘బాజీ రావ్ మస్తానీ’ సిన్మాలు బాలీవుడ్ లో భారీ వసూళ్లను రాబట్టాయి.

https://www.instagram.com/p/B8u7p-ajVLO/?utm_source=ig_web_copy_link

Deepika Padukone first look from 83 film

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News